మరణం తరువాత తరువాతి జన్మకు నీకు తోడుగా వచ్చేది నీవు చేసిన ధర్మము మాత్రమే. ధర్మాచారణపై శ్రద్ద చూపకపోతే తరువాత నువ్వే పశ్చాత్తాప పడతావు.