కూర్చున్నా, ఎక్కువసేపు నిల్చున్న కీళ్ళా నొప్పులు, నడుము నిప్పి కొందరిని భాదిస్తాయి. వాటిని నివారించడానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి.
గదుడాసనం : నిలబడి పాదాల్ని దగ్గరగా ఉంచాలి. ఇప్పుడు కుడి మోకాల్ని ఎడమ మోకాలి మీదుగా ఉంచాలి. ఎడమ మోకాలిని కొద్దిగా వంచాలి. కుడికాలి వేళ్ళను ఎడమపిక్కల దగ్గరగా గట్టిగా అదిమి ఉంచాలి. ఎడమచేతిని కింద వుంచి కుడిచేతిని దానిపై నుంచి తీసుకొని అరచేతుల్ని కలిపి చిత్రంలోల పైకెత్తాలి. ఈ స్థితిలో పది నుంచి ముప్పై సెకన్ల వరకు ఉంది ఇదే విధంగా ఎడమ కాలితోను చేయాలి. ఈ ఆసనం వల్ల కీళ్ళకు, కండరాలకు బలం చేకురుతుంది.
వాయుముద్ర : ముందుగా సుఖాసనంలో కాని, కుర్చీలోగాని కూర్చోవాలి. వెన్నెముక్క నిటారుగా ఉంచాలి. రెండు చేతుల చూపుడు వేళ్ళను మడిచి బొటన వేలుని చూపుడు వేళ్ళపై ఉంచాలి. మిగతా మూడూవేళ్ళు ముందుకు చాపి... చేతుల్ని తొడలపై ఆసరాగా ఉంచాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే ఇ ముద్రను ప్రతిరోజు మూడుసారక చోప్పున ఐదు, పది నిమిషాలు చేయాలి. నొప్పులు తగ్గినా తరువాత ఇ ముద్రను చేయడం అపేయాలి. కీళ్ల నొప్పులు ఉన్నా వాళ్ళు వేసేప్పుడు చింతపండు తినకూడదు.
కీటశక్తి ఆశనం : నిల్సుని కాళ్ళను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. రెండు చేతుల్ని నడుము మీద ఉంచాలి. అయితే బొటన వేలు ముందుకు, మిగతా వేళ్ళు వెనక్కి ఉండేలా పెట్టాలి. శ్వాస వదులుతూ నడుమును ముందుకు వంచాలి. ఈ క్రమంలో పిరుదుల్ని వెనక్కి ఉంచి శరీరాన్ని ముందుకు తొంభై డిగ్ర్రీల్లో వంచి ముందుకు చూస్తుండాలి. పది సేకన్లయ్యాక శ్వాస తీసుకుంటు పైకి లేవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. తరువాత మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీఎసుకోని వదలాలి. ఇప్పుడు ఇదే స్థితిలో ఉండి శ్వాసను తీసుకుంటు నడుమును వెనక్కి వంచాలి. ఉండగలిగినంత సేపు ఆ స్థితిలో ఉండి మెల్లగా శ్వాస వదులుతు యధాస్థితికి రావాలి. ఇలా మూదుసార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వలన నడుము నొప్పులు దూరం అవుతాయి. మోకాళ్ళు, కాలిమడమల దగ్గర కండారాలకు రక్తప్రసరణ బాగా అవుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

Posted in: