కిడ్నీలు మన శరీరంలో ఉండే ఉప్పు, విషం, ఇతర చెత్తను బయటికి పంపి రక్తాని శుభ్రం చేస్తాయి. అటువంటి కిడ్నీలలో కొన్నిసార్లు చెత్త ఊండపోయి రాళ్ళు ఏర్పడతాయి.
అయితే కిడ్నీల శుభ్రతకు ఒక సహజమైన పద్దతి ఉంది. అదేమిటంటే ...
- ఒక కొతిమీర కట్ట లేదా కరివేపాకు కట్ట తీసుకుని, శుభ్రంగా కడిగి చిన్నగా తరగాలి.
- ఆ తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో శుభ్రమైన మంచినీరు పోసి 10నిమిషాలు వేడిచేయాలి.
- అది చల్లారాకా ఆ రసాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనిని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి.
- ఇలా వారానికోకాసారి చేసిన మంచి ప్రయోజనమే.



Posted in: