పొట్ట తగ్గుట కోరకు చిట్కా : ఉలవల జావ.

ఉలవాలు - 50గ్రాములు
నీళ్ళు - 10 రెట్లు (20*10)
అల్లం - 1గ్రాము
జీలకర పొడి - 1గ్రాము
సైంధవ లవణం - 2గ్రాములు
మిరియాలపొడి - 1గ్రాము
అన్ని కలిపి మెత్తగా జావగా కాచుకొని రోజు సాయంత్రం పూట 4గంటలకి తాగాలి. దీనివలన పొట్ట తగ్గుతుంది. సాగినపొట్ట కూడ దగ్గరకు వస్తుంది.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review