వీటిలో ప్రతి మర్దన చికిత్సకు ఎన్నెన్నో
లాభాలున్నాయి. చెప్పాలంటే... సమగ్ర ఆరోగ్యం ఫలితం... మర్దన చికిత్స. ఇది
బాడీవర్క్ రక్త ప్రసారాన్ని పెంచుతాయి. కను క దేహం అధికంగా ప్రాణవాయువును,
పోష కాలను కణాల్లోకి, ప్రధానాంగాల్లోకి
పంప్ చేస్తుంది. థెరపిస్టు చేసే మాసాజ్ వల్ల లింఫ్ వ్యవస్థకు ఉత్తేజం
లభిస్తుంది. శరీరం సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ. బలోపేతమై మన ఆరోగ్యంపై
దాడిచేసే టాక్సి ఇన్వేడర్సును సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఉదాహర ణకు, రొమ్ము
క్యాన్సర్ రోగులకు చేసే మసాజ్ వల్ల కాన్సర్‌ను నిరోధించే కణాలు
పెరుగుతాయి.
శరీరంలోని సహజసిద్ధమైన నొప్పి నివారణ పదార్థం ఎండోర్ఫిన్స్‌ను విడుదల
చేయడానికి దోహదపడుతుంది. ఉదాహరణ కు మసాజ్ టెక్నిక్ అయిన ఆక్యుపంక్చర్
థెరపీ నొప్పి తగ్గించే ఎండోర్ఫిన్స్ ఉత్పత్తి చేసేట్టు శరీరాన్ని
ఉత్తేజపరచగలదు. ఆక్యు పంక్చర్ చికిత్స నొప్పితగ్గంచే ఓపియడ్స్ అనే
పదార్థాలను కూడా విడుదల చేస్తుందని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి.
దీర్ఘకాలిక వ్యాధు లు, గాయాలు, ఆపరేషన్ నుంచి కోలుకో వడం, నొప్పి
తగ్గించడం వంటి చికిత్సలో ఆక్యుపంక్చర్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. మైగ్రే
యిన్ తలనొప్పిని తగ్గించి మందులు అంతగా అవసరం లేకుండా సహాయపడు తుంది.


