తినే అవొకాడోని సౌందర్య పోషణలోనూ వాడొచ్చు. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండేందుకు ఇది ఉత్తమమైన స్కిన్‌కేర్ ఫ్రూట్!
దీంతో వేసుకొనే ప్యాక్‌లే ....!
- అవొకాడో గుజ్జులో ఉప్పు, చక్కెర, పాలు, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
- అవొకాడోను ఉడికించి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మంచి స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మృత కణాలు, నల్లని మచ్చలు మాయమవుతాయి.
- పొప్పడి పండు గుజ్జులో ఉడికించిన అవొకాడో గుజ్జును కలపాలి. తేనెని మిక్స్ చేసి ముఖానికి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి.
- అవొకాడో గుజ్జును ముఖానికి పట్టించి స్పాస్టోన్‌తో మర్దన చేయాలి. దీనివల్ల ముఖంలోని కణాలకు రక్తప్రసరణ జరిగి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
- కొబ్బరి పేస్ట్, అవొకాడో పేస్ట్‌ని మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఈ ప్యాక్ మాయిశ్చరైజర్‌గానూ, పొడిబారకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
- అవొకాడో ఆయిల్‌ని ముఖానికి రాసి మసాజ్ చేయడం వల్ల చర్మం ముడతలు పోగొడుతుంది. పెదాలకు రాస్తే పింక్ కలర్‌లోకి మారతాయి.