పొట్టలో వికారంగా లేదా బరువుగా, ఉబ్బరంగా
ఉన్నప్పుడు మనసంతా చికాకుగా మారిపోతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇలాంటి
సమయాలలో అల్లంతో రసం తయారు చేసి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
రోజూ మామూలుగా తాగే టీలో రెండు అల్లం ముక్కలు వేసి తయారుచేసి తాగాలి. లేదా గ్లాసు నీళ్ళలో చితకకొట్టిన అల్లం ముక్కలు వేసి బాగా కాచిన తర్వాత ఆ రసాన్ని కొద్దిగా పంచదార వేసి తీసుకోవచ్చు. ఇందులో మింట్ కలుపుకోవచ్చు. అసిడిటి ఉంటే మాత్రం మింట్‌ను వాడకూడదు. మింట్ సమస్యను పెంచుతుంది.